ఐ బొమ్మ రవిని స్వయంగా విచారించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్
తెలంగాణ స్టేట్** హైదరాబాద్ **నవంబర్ 23**(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
ఐబొమ్మ రవిని స్వయంగా విచారించిన సజ్జనార్
ఐబొమ్మ రవి కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విచారణలో పాల్గొన్నారు. సజ్జనార్ స్వయంగా రవిని విచారిస్తున్నారు. నగరంలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు.