logo

వైష్ణవ క్షేత్రాలకు విజయనగరం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు



మార్గశిర మరియు ధనుర్మాసం పుణ్య దినాలు పురస్కరించుకుని విజయనగరం జిల్లా భక్తుల కోరిక మేర విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రములు అయిన ద్వారక తిరుమల, వాడపల్లి ,అంతర్వేది ,అప్పన్నపల్లి మరియు అన్నవరం ల దర్శణం కొరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. టికెట్ ధర ₹1970 /- మాత్రమే. ప్రతి శనివారం సాయంత్రం 08:00 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 05:00 గంటలకు విజయనగరం చెరును. వారిని వివరాలకు 9959225620, 73829 24103
ఈ నెంబర్ ని సంప్రదించాలని కోరారు.

0
0 views