logo

గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు

ఇంట్లో గంజాయి మొక్కను గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న నాగనులు మధు అనే యువకుడు

గంజాయి మొక్కను గుర్తించి మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు.

0
0 views