మరోసారి సత్తా చాటిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్
ఈ గెలుపు కన్నా, నీ పోరాటం గొప్పది. ఈ విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తి కావాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. హృదయ పూర్వక అభినందనలు