logo

*శ్రీ అనంత పద్మనాభ స్వామి కొండ మెట్టు పంక్తికి కోటి దీపాల మహోత్సవాల్లో పాల్గొన్న భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను,తన కుమార్తె సిరమ్మ*

ఈరోజు భీమిలి నియోజవర్గం, పద్మనాభం గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మ నాభస్వామి కొండ మెట్టు పంక్తికి కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమంలో *గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), కుమార్తె సిరమ్మ*
పాల్గొని అనంతరం అనంతపద్మ నాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం పొందారు.

ఈ కార్యక్రమంలో..
వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కెవివి సూర్యనారాయణ రాజు పద్మనాభం ఎంపీపీ కంటుభుక్త రాంబాబు భీమిలి మండల పార్టీ అధ్యక్షులు గాడు శ్రీను చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

0
0 views