కామారెడ్డి: జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల సమావేశం
సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు, ఎన్నికల SIR నిర్వహణ ప్రక్రియను అమలు కానుంది. ప్రతి రాజకీయ పార్టి BLA’s ను ఏర్పాటు చేయాలని మరియు జాగ్రత్తగా జాబితాలను పరిశీలించాలని సూచించారు
ఈ సమావేశనికి మన్సూర్, ఫాజిల్, ఆకిఫ్ హుస్సేన్, షర్ఫోద్దీన్ తదితరులు హాజరయ్యారు