logo

శ్రీ భగవాన్ సత్యసాయి ప్రేరణతో మనమంతా కలిసి పని చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.#AIMA Suvarnaganti RaghavaRao Journalist

శ్రీ భగవాన్ సత్యసాయి ప్రేరణతో మనమంతా కలిసి పని చేద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.🔥

పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని అందిపుచ్చుకోవాలని నరేంద్ర మోడీ కోరారు. వికసిత భారత్ లక్ష్యంతో భారతదేశం ముందుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

#SriSathyaSaiBaba #SatyaSaiCentenary #Puttaparthi #NarendraModi #PMModiSpeech #ViksitBharat #VocalForLocal
#AksharaSanketham #MyviewsRaghava
#SaiBaba100Years #SathyaSaiMission #IndianSpirituality #AndhraPradeshNews #ModiInPuttaparthi #SpiritualIndia #BhagawanSriSathyaSai #PMModiLive

8
974 views