logo

నాయీబ్రాహ్మణులు ఐక్యత దిశగా మెలుగుతారు మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు.

క్రౌన్ హ్యూమన్ రైట్స్ తెనాలి నవంబర్ 19;

స్థానిక తెనాలి పట్టణంలో నాయీబ్రాహ్మణ వన సమారాధన కమిటీ ఆధ్వర్యంలో 31వ సమారాధన మంగళవారం నాడు ఆంధ్ర రంగ వైభవంగా వేలాది మందితో భక్తిశ్రద్ధలతో సంఘీలందరూ పాల్గొనడం
అభినందనీయమని అన్నారు.
నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివమ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వన సమారాధన నిర్వహించడం బంతి భోజనాలు చేయటం ఎంతో శుభ పరిణామం అని అన్నారు ఆచార వ్యవహారాలు పాటించటంలో నియమనిబంధనలతో క్రమశిక్షణతో మెలగటం నాయి బ్రాహ్మణులకు సాధ్యమని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం నా యిబ్రాహ్మణులకు 200యూనిట్స్ ఉచిత విద్యుత్తు దేవాలయాలలో పనిచేసే షరకులకు 20,000 నుంచి 25వేల రూపాయలు వరకు అందించడం వంటి అనేక సహకారాలు అందిస్తుందని వాటన్నింటినీ నాయీబ్రాహ్మణులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనేకమంది నాట్య విద్యార్థినులు చక్కగా నాట్య ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం రాలేదుఅధికారి ఎం రవీంద్రనాథ్ బాబు నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్స్ కురగంటి రఘురామయ్య మున్నంగి శివ శేషయ్య ఆంధ్రప్రదేశ్ నాయీఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు నాయి బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం ముక్కెర రాజు సిహెచ్ నాని రిటైర్డ్ ట్రెజరర్ సురేంద్రబాబు స్వేచ్ఛరిటైర్డ్ ట్రెజరర్ సురేంద్రబాబు సిహెచ్ అజయ్ కుమార్ రవి మల్లికార్జున రావు అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు.

0
35 views