logo

ఇసుక లారీల ఇష్టారాజ్యం

జర్నలిస్ట్: ఆకుల గణేష్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఇసుక లారీలు ఇష్టానుసారంగా నిలపడం వల్ల వాహనదారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ అండ్ టి రోడ్డుపై నిత్యం లారీలు నిలిపివేయడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

0
24 views