logo

సైబర్ నేరాలపై అవగాహన కలిగిఉండాలి : అరకు సీఐ హిమగిరి

తెలియని వాట్సాప్ లింకులు పట్ల అప్రమత్తంగా ఉండాలని అరకు సీఐ ఎల్ హిమగిరి సూచించారు. మంగళవారం అరకులోయ మండల పరిధిలోని కొత్తభల్లుగుడ జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలకు సైబర్ నేరాలపై సిఐ అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు పంపే వాట్సాప్ లింకులు కాని, టెక్స్ట్ మెసేజ్ లను ఓపెన్ చేయవద్దని అన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమస్యలు ఉంటే పోలీసులకు తెలపాలని ఎస్ఐ గోపాలరావు తెలియజేశారు.

0
66 views