logo

*మహారాణి పాత్రలో నయనతార.. బాలయ్య సరసన నాలుగోసారి..*

*మహారాణి పాత్రలో నయనతార.. బాలయ్య సరసన నాలుగోసారి..*

* వరుస సినిమాలతో బిజీగా ఉన్న లేడీ సూపర్‌స్టార్‌ నయనతార.. తాజాగా మరో ప్రాజెక్ట్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘#NBK111’గా ఇది ప్రచారంలో ఉంది.

8
37 views