
ఉత్తరాంధ్ర జనరలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం
ఉమ్మడి విశాఖ(చోడవరం)
ఉమ్మడి విశాఖలో చోడవరం నవంబర్ 2025 ఉత్తరాంధ్ర జనరలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభించారు.జాతీయ పత్రికా దినోత్సవం జర్నలిస్టులకు శుభాకాంక్షలు అని అన్నారు.ప్రజల హక్కుల కోసం పోరాడే నాల్గవ స్తంభం పత్రికా రంగ స్వేచ్ఛను కాపాడుకుందాం అని అన్నారు.యూనియన్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం,జర్నలిస్టులు ఆఫీసులో కూర్చొని వార్తలు పెట్టుకోవడానికి,జర్నలిస్టులు విలేకరులు అందరూ సోదరి భావంతో ఉండాలని.UJWA మెంబర్స్ కు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం,జర్నలిస్ట్ యూనియన్ లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వుంటే బాగుంటుంది అని పెట్టడం జరిగింది. జర్నలిస్ట్ సోదరులు నిజాయితీగా నిష్పక్షవాతంగా కలిసిమెలిసి ఉండే విధంగా ఉంటుందని. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు చేరే విధంగా కార్యాచరణ విధానం ఉంటుందని. న్యాయ పక్షాన నిలబడే జర్నలిస్టులందరికీ కూడా మా నిండు సహకారం ఉంటుంది.కొత్త యూనియన్లు వచ్చి జర్నలిస్టులకు భరోసా గా ఉండాలని కోరుతున్నాము.జాతీయపత్రికాదినోత్సవం,భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ,మరియు ,బాధ్యతాయుతమైన పాత్రికేయతను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఈ రోజును జరుపుకుంటారు. అని ప్రెసిడెంట్ నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సోదరులు వేల సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు.