logo

గిరిజన బిడ్డ ఎక్సైజ్ సీఐ జయ శ్రీ కి అండగా ఉంటాం ** గిరిజనసంఘం రాష్ట్ర నాయకులు లావుడ్యా సత్యనారాయణ నాయక్,

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **కొత్తగూడెం టౌన్**( నవంబర్ 09)


గిరిజన బిడ్డ ఎక్సైజ్ సీఐ జయ శ్రీ కి అండగా ఉంటాం

** గిరిజనసంఘం రాష్ట్ర నాయకులు లావుడ్యా సత్యనారాయణ నాయక్,


*ఎంతో కష్టపడి కొలువు సాధించుకున్న అధికారి ఆమె మొదటి నుండి ఎవరికి భయపడని ముక్కుసూటి మానవత్వం కలిగిన ఎక్సైజ్ శాఖ సిఐగా పనిచేస్తున్న జయశ్రీ పై వస్తున్న ఆరోపణలు అవాస్తమని కావాలని కక్ష సాధింపు చర్యకు కొంతమంది కుట్ర పండుతున్నారని సిఐ జయశ్రీ కి గిరిజన సంఘం అండగా ఉంటుందని నాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి నుంచి ఆమె రాజీలేని ఉద్యోగం చేస్తుందని కావాలని కొందరు ఆమెపై కక్ష్య పెంచుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఆ శాఖలో ఎక్సైజ్ అసోసియేషన్ ఎన్నికల కాలపర్మతి ముగిసిపోయింది తిరిగి ఆ యూనియన్ లో అధిపత్యం చెలాయించేందుకు యూనియన్ రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి బాధ్యులైన రాజిరెడ్డి కరీం లు చేస్తున్న ఆసత్య ప్రచారమని ఈ సంఘటనను గిరిజన బిడ్డలమైన మనమందరం సంఘటితంగా తిప్పి కొట్టాలని సిఐ జయశ్రీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు సిఐగా పనిచేస్తున్న జయశ్రీ విధుల పట్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నదని గ్రామాల్లో మద్యపానం నియంత్రణకు ఎంతో కృషి చేసిందని ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య విక్రయాల ద్వారా ఆదాయాన్ని భద్రాద్రి జిల్లాలోని మొదటి స్థానంలో ఉంచారని తెలిపారు అయితే ఇటీవల ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను సిఐ వేధిస్తుందని చెప్పటం ఆ హాస్య స్పందనగా ఉందని అన్నారు అదే శాఖలో 8 సంవత్సరాల నుంచి ముగ్గురు మహిళ కానిస్టేబుల్స్ పనిచేస్తున్న చేస్తున్నారని ప్రస్తుతం ఆరోపించిన మహిళ కానిస్టేబుల్ రెండేళ్ల నుంచి ఆ శాఖలో పనిచేస్తూoదని తెలిపారు అదే శాఖలో పనిచేస్తున్న మిగతా సిబ్బంది సీఐ జయ శ్రీ ఎంతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ నీ బద్ధతకు నిలువుటద్దం ఉన్నారని అన్నారు అలాంటి సీఐ మహిళా కానిస్టేబుల్ ని వేధించటం వంటి ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేశారు. సీఐ మొదటి నుండి ఆ శాఖలో సంబంధిత ఉన్నత అధికారుల మాట శిరసా వహించటమే సిఐ చేస్తున్న నేరమా అని ప్రశ్నించారు సిఐ పై కావాలని యూనియన్ పెద్దలు కక్ష సాధింపుతో ఆ శాఖలో ఉన్న కిందిస్థాయి సిబ్బందితో చేతులు కలిపి కావాలనే ఇలాంటి ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నారని అన్నారు. యూనియన్ లలోని కొందరు పెద్దలు ఆటలు సాగవని ఎలాగైనా ఆ శాఖ నుండి సి ఐ ను తప్పించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వారికి గిరిజన సంఘం నుండి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక వేళ మహిళా కానిస్టేబుల్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన ఆ మహిళ కానిస్టేబుల్ ఎక్కడ చికిత్స పొందినది అనేది ఎవరికి తెలియకుండా ఉంచుట వేనక ముందుగానే అనుకున్న పథకం ప్రకారం కొందరి పెద్దల ప్రాబ్లంతో చేసినట్టు ఆరోపించారు యూనియన్ అధిపత్యం కొనసాగదనే అందుకు అడ్డుగా ఉన్న అధికారిని తొలగించాలని చూస్తున్న సిఐపై వస్తున్న అసత్య ప్రచారని తిప్పి కొట్టేందుకు గిరిజన సంఘాలు సిద్ధ మవుతున్నారని అన్నారు దీన్ని పట్టి చూస్తే వీధుల్లో అంకిత భావాన్ని కలిగిన గిరిజన మహిళా సీఐ జయ శ్రీ పై కావాలనే కక్ష కట్టినట్టు కనబడుతుంది అని ఆరోపించారు సిఐ జయ శ్రీ ని ఆభసపాలు చేయటానికి అసత్య ప్రచారాలు చేస్తూ ఆజ్యం పోస్తున్న తెర వేనుక సిద్ధ హస్తులు ఎవరో త్వరలో బయట పడుతుందని అన్నారు. ఏది ఏమైనా సీ ఐ గా చేస్తున్న గిరిజన బిడ్డ జయశ్రీ కి గిరిజన సంఘాలు సంఘటితంగా ఒకటై గిరిజన సిఐ కి న్యాయం జరిగే వరకు ప్రత్యేక ఉద్యమానికి సిద్ధమవుతున్నామని లావుడ్యా సత్యనారాయణ నాయక్ ఈ సందర్భంగా హెచ్చరించారు


143
4741 views