logo

నార్నూర్ మండలంలో నూతన దుకాణము ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ గారు

నార్నూర్ మండలంలో నూతన దుకాణము ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ గారు

నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బిర్కుర్వార్ నరేందర్ గాంధీ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన నూతన షాపు ప్రారంభోత్సవానికి గజానంద్ మాజీ సర్పంచ్ గారు పాల్గొన్నారు. వారు ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని, వారి కలలను సాకారం చేయాలని, వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జ్ఞానోవా పుష్కర్, ఉత్తం రాథోడ్, సురేష్ ఆడే, దేవు రావు లోకండే, సికిందర్ రాథోడ్, గజానంద్ సెట్, సయ్యద్ ఖాసీం, ఫిరోజ్ ఖాన్, తదితరులు ఉన్నారు.

0
66 views