రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకరతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 15మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది