ఢిల్లీలోని ఒక గర్ల్స్ హాస్టల్ డ్రైనేజీలో కుప్పలు తెప్పలుగా కండోమ్స్....ఖంగుతిన్న హాస్టల్ నిర్వహికులు*
తెలంగాణ స్టేట్:: అక్టోబర్ 29:::( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
*ఢిల్లీలోని ఒక గర్ల్స్ హాస్టల్ డ్రైనేజీలో కుప్పలు తెప్పలుగా కండోమ్స్....ఖంగుతిన్న హాస్టల్ నిర్వహికులు*
ఢిల్లీలోని ఒక గర్ల్స్ పీజీ హాస్టల్‌లో డ్రైనేజీ పైప్‌లైన్ తరచుగా జామ్ అవ్వడంతో..
శుభ్రం చేసే సమయంలో వందలాది ఉపయోగించిన కండోమ్‌లు, చెత్త బయటపడ్డాయి.
అక్టోబర్ 27న జరిగిన ఈ సంఘటనతో సీవర్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది.
హాస్టల్ యాజమాన్యం, స్థానికులు ఈ దృశ్యాలతో షాక్‌కు గురయ్యారు.
పోలీసులు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
ఈ ఘటనతో హాస్టల్‌లో కఠిన పర్యవేక్షణ అవసరమని స్పష్టమైంది....ఈ వీడియో షోషల్ మీడియా లో వైరల్ అవుతుంది