logo

పెద్దకర్మ(తేరివి) కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గజానంద్ నాయక్ గారు

పెద్దకర్మ(తేరివి) కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గజానంద్ నాయక్ గారు

మాతంగ్ ఋషి సంస్కార కేంద్రం వ్యవస్థాపకులు, సహకార సంఘం రిటైర్డ్ ఉద్యోగి కీ.శే.పండరి సూర్యావంశీ గారి పెద్దకర్మ(తేరివి) కార్యక్రమం వారి స్వగృహం తాడిహడప్నూర్ లో జరిగింది. కార్యక్రమానికి సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు హాజరై అయన చిత్రపటానికి పుష్పార్పణ చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సమాజ చైతనం కోసం కృషి చేశారని అన్నారు. అయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జ్ఞానోబా పుష్కర్, దళిత రత్న నర్సింగ్ మోరే, సహకార సంఘం ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు దాదిరావ్, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంత్ ఆడే,చౌహన్ ప్రకాష్, అరవింద్ కలవలే, పాండు సాగురే, సీఈఓ గణేష్, వామన్ వాగ్మారె, సంతోష్ మానే, దిగంబర్ గాయక్వాడ్, రాందాస్ జాదవ్, విశాల్ మరియు కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

26
1285 views