logo

బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుఫాన్... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.... జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం.....

అటెన్షన్ ఏపీ.. వచ్చే మూడు రోజులు వర్షాలు బీభత్సం సృష్టించబోతున్నాయి....
భారీ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. మోంథా తుఫాన్ ముప్పుతో....
రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు....
అధికారులను అప్రమత్తం చేశారు....

అటెన్షన్ ఏపీ.. వచ్చే మూడు రోజులు వర్షాలు బీభత్సం సృష్టించబోతున్నాయి. భారీ అతి భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. మోంథా తుఫాన్ ముప్పుతో.. రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారులను అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా బలపడింది. ఇది ఆదివారం తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతం అయి.. గంటకు 10 కి.మీ వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది.. రేపు తీవ్ర వాయుగుండంగా.. తుఫాన్‌గా బలపడనుంది.....
ఎల్లుండి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని.. అదే రోజు రాత్రి తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.....
తుఫాన్‌కు మొంథాగా నామకరణం చేసింది.....
సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేశారు......

91
4221 views