logo

కర్నూలు ఘటనపై ఏఐ పూర్తి వీడియో

జర్నలిస్ట్ : మాకోటి మహేష్
Oct 26, 2025,

ఆంధ్రప్రదేశ్ : కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు పలు కోణాల్లో విచారించారు. బంక్‌లో పెట్రోల్ పోయించిన తర్వాత శివశంకర్ బైక్ నడిపాడని, బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి వైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టిందన్నారు. శివశంకర్ మృతి చెందగా.. ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడని వెల్లడించారు. బైక్‌పై నుంచి బస్సు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట వైరలవుతోంది.

13
16 views