
ఛలో జీతే హై పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ బాల్యం కథగా నిర్మించిన డాక్యుమెంటరీ వీక్షించిన బీజేపీ నేతలు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఛలో జీతే హై పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ బాల్యం కథగా నిర్మించిన డాక్యుమెంటరీ వీక్షించిన బీజేపీ నేతలు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
బిజెపి ఏపీ టీం తో కలిసి వీక్షించిన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్
*పివిఎన్ మాధవ్, ఏపీ బిజెపి అధ్యక్షుడు*
ప్రధాని నరేంద్ర మోదీ బాల్యంలో ప్రేరణాత్మకంగా చేసిన ఒక అంశాన్ని కధగా తీసుకున్నారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పలు పధకాలు ఆయన బాల్యం చూస్తే అర్ధమవుతాయి
ఉజ్వల యోజన, ముద్ర యోజన వంటి అనేక పధకాలను తీసుకుని వచ్చారు
స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకుని నరేంద్ర మోడీ బాల్యం నుండి సమాజం తీరును గమనించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లో ఒకదయా గుణం,మరో వైపు దేశ భక్తి చూడవచ్చు
అందరూ ఈ డాక్యుమెంటరీ వీక్షించాలి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐనాక్స్ థియేటర్లలో ఈ డాక్యుమెంటరీ ఉచితంగా వీక్షించచ్చు
ఈ కార్యక్రమంలో బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్ జీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి భోగి రెడ్డి ఆదిలక్ష్మి, బొడ్డు నాగలక్ష్మి,
NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , పశ్చిమ గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి ఐనంపూడి శ్రీ దేవి,
బిజెపి రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు పాతూరి నాగభూషణం,షేక్ బాజి,చైతన్య శర్మ, సయ్యద్ బాష,
NTR జిల్లా BJP నాయకులు కోలపల్లి గణేష్,పిట్టల గోవిందు,నున్నకృష్ణ,రత్నకుమారి ,శాంతి,లక్ష్మి,అవ్వారు బుల్లబ్బాయి,కిలారు శ్రీనివాస్,పిట్టల శ్రీదేవి,పైలా సురేష్,బెవర మరళీ,కంచుపల్లి హరినారాయణ,పచ్చిపులు ప్రసాద్,రవీంద్రారెడ్డి,సాయి,హరి,ప్రసాద్ ,పిచ్చయ్య,,ప్రపుల్లా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.