logo

*ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.*

*ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు.*

*మొదటి రోజు ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభం.*

*అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం.*

*సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై బీఏసీలో చర్చ.*

0
57 views