logo

లింగం శారదకు దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి పురస్కారం

దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖపట్నం వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా మదర్ తెరిసా అవార్డును విజయనగరం జిల్లా రాజాం మండలం సారధి గ్రామానికి చెందిన శ్రీమతి లింగం శారద జానపద కళాకారుని, ఏపీ జానపద కళాకారుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్న ఈమెకు
ఈనెల 14వ తేదీన విశాఖపట్నంలో జరిగినటువంటి శ్రీ దాసరి నారాయణ రావు గారు కల్చరల్ అకాడమీ 37వ వార్షికోత్సవ సందర్భంగా మదర్ తెరిసా అవార్డు ఇవ్వడం జరిగింది. జానపద కళల్లో 27 సంవత్సరంలగా కళా రంగంలో పనిచేయడం జరిగింది. అందుకును గుర్తించి ఈమెకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. గత ఏడాది కూడా ఈమెకు విశ్వభారతకి విశాఖరత్న కళాపరిషత్ వారు పురస్కారం ఇచ్చారు.

3
873 views