ఆంధ్ర ప్రదేశ్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ సేవలు బంద్...
నాలుగు రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
రూ.670 కోట్లు చెల్లిస్తామన్న ఆరోగ్య శ్రీ సీఈవో
ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో కొనసాగుతున్న నిరసన
2 రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ఆస్పత్రులు....