logo

జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ***33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్***

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఆగస్టు 31*** (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్

33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్

కొత్తగూడెం ఆగస్ట్ 31(ఏఐఎంఏ మీడియా) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను జిల్లా ప్రెస్ క్లబ్ 33 మంది స్టాఫ్ రిపోర్టర్ల బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కు చెందిన 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ల తో కూడిన బ్రోచర్‌ను అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్నా 33 మంది మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి ముత్యాల రాజేష్ శ్రీ సూర్య స్టాఫ్ రిపోర్టర్ వివిధ పత్రికల జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు బరిగెల భూపేష్ కుమార్, కత్తి బాలకృష్ణ, ఈ.వీర రాఘవులు, జె పల్గుణ, ఎన్. శ్రీనివాసు, కె.సురేష్, ఎస్డి నూర్ రబ్బాని, ఏ సుధీర్ కుమార్, జి సతీష్ కుమార్, ఎస్ ప్రవీణ్, ఆర్ నవీన్, ఆర్ పోలయ్య, ఎం మహేష్ కుమార్, బి సాయి కౌశిక్ , సి.లెనిన్ కుమార్, ఏ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

131
3849 views