logo

జూలై 7 తేదీన ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలి..ఎమ్మార్పీఎస్ జుక్కల్ మండల అధ్యక్షులు ఐల్వర్ మారుతి...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, ప్రతినిధి నాగభూషణం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జూలై 7 తేదీన ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలి మన లక్ష సాధనకై మూడు దశబ్దల పైగా ఎన్నో అడ్డంకులను సభలను ఎదుర్కొని ఈ సంవత్సరమే మన వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న ఈ సంవత్సరం మన చేస్తున్న పోరాటానికి గుర్తుగా గౌరవంగా పండగగురించి మనం ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంట్లో మన కల్పించే విధంగా మన వేడుకలు ఘనంగా జరగాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జుక్కల్ మండల ఉపాధ్యక్షులు సారీక్,బాలాజీ,ప్రధాన కార్యదర్శి ఇబిత్వార్ సూర్యకాంత్,గోపాల్,నర్సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

1
0 views