logo

ఉపాధిహామీ ఏపీవోగా మల్లేష్..!

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : పిట్లం మండలం ఉపాధి హామీ ఏపీవోగా మల్లేష్ పదవి బాధ్యతలు చేపట్టినట్టు ఎంపీడీవో కమలాకర్ బుధవారం తెలిపారు. ఈయన బిచ్కుంద మండల పరిషత్ కార్యాల యంలో ఉపాధి హామీ విధులు నిర్వర్తించి బదిలీపై విచ్చేసి నట్టు సూచించారు. గతంలో మండల పరిషత్ కార్యాల యంలో ఉపాధి హామీ ఏపిఓగా విధులు నిర్వర్తించిన మహేష్ బిచ్కుంద ఏపిఓగా బదిలీపై వెళ్లినట్టు తెలిపారు.

1
0 views