logo

మాహా న్యూస్ ప్రధానా కార్యలయంపై దుండగుల ధాహుడిని నిరాసిస్తు జర్నలిస్ట్ సంఘాల అద్వర్యాంలో దరఖాస్తు..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : హైధారాబాద్ లో గల మాహా న్యూస్ ప్రధానా కార్యలయంపై దుండగుల ధాహుడిని నిరాసిస్తు దరఖాస్తు జర్నలిస్ట్ సంఘాల అద్వర్యాంలో మాహా న్యూస్ మిడియా ప్రజలకు అధికరులకు అందుబాట్లు లో ఉండి నీజాలను నికచ్చిగా మాట్లాడుత ఫోన్ ట్యాపింగ్ విషయంలో డివేటు, చర్చాగోస్ట్ నిర్వహించినదుకు. కొంతముంది 8 రాజకియ గపండాలు అనిర్లించు కోలేక ఆఫిసుపైదాడీ చేసి కారు ఆరూ, పర్నిచర్, టీవీ లు ద్వంసంచేసి భయనక వాతవరణం సృష్టించి. మిడియ స్వేచ్చను హరిచే విదంగా ఇది గొడ్డలిపెట్టులు మాడకుండా ఇలాంటి కిరాయి పండాలపై కఠిన చర్యలు తీసు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహా న్యూస్ జుక్కల్ వాగ్మారే గంగాధర్, పిట్లం మండల జర్నలిస్టు అధ్యక్షుడు మంత్రి సురేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దస్తా గౌడ్. బిగ్ టీవీ సలీం. వే టు న్యూస్ ముఖిద్. సియాసత్ కలీం. ఆంధ్రప్రభ కృష్ణారెడ్డి. సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

1
196 views