logo

పార్థివదేహానికి నివాళులు అర్పించిన చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ రాజా రమేష్

మంచిర్యాల జిల్లా డిస్ట్రిక్ట్ ఇంచార్జి : జైపూర్ మండల మాజీ ఎంపీపీ జాడి ఎస్సయ్య తండ్రి బాల మల్లు స్వర్గస్తులైన విషయము తెలిసి పౌనూర్ లో వారి ఇంటికి వెళ్ళి పార్థివదేహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చి, ప్రగడ సానుభూతి తెలిపిన చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ రాజా రమేష్ మరియు మాజీ జడ్పీటీసీ మేడి తిరుపతి, మాజీ ఎంపీటీసీ బడుగు రవి, సీనియర్ నాయకులు బడికేల సంపత్, పౌనూర్ గ్రామ అధ్యక్షులు జగన్, వేళల గ్రామ అధ్యక్షులు గట్టయ్య, రామ్టెంకి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

0
152 views