logo

సింహాచలం గిరిప్రదక్షిణ రూట్‌ మ్యాప్‌ ఇదే

సింహాచలంలో ఈనెల 9, 10వ తేదీల్లో నిర్వహించబోయే గిరిప్రదక్షిణ రూట్‌ మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. అప్పన్న తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అడవివరం, సెంటర్‌ జైల్‌ రోడ్‌, హనుమంతువాక, జోడుగుల్లపాలెం, అప్పుఘర్‌, వెంకోజిపాలెం, సీతమ్మధార, నరసింహనగర్‌, కప్పరాడ, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, పాతగోశాల, తొలి పావంచ వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

0
0 views