logo

స్వచ్ సర్వేక్షన్ గ్రామీన్ 2025 పారి శుధ్యం, పరి శుభ్రత మొబైల్ యాప్,పైఅవగాహన సమావేశం

స్వచ్ సర్వేక్షన్ గ్రామీన్ 2025 పారి శుధ్యం, పరి శుభ్రత మొబైల్ యాప్,పైఅవగాహన సమావేశం
అచ్చంపేట, జూలై 02,: నాగర్ కర్నూల్ జిల్లా
అచ్చంపేట మండలంలో ఎంపిడిఓ.పాలకొండ మధు సూదన్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ సర్వేక్షన్ గ్రామీణ్ 2025 లో భాగంగా, గ్రామీణ ప్రాంతంలోనిపారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజాభిప్రాయాన్ని మొబైల్ యాప్ ద్వారా పౌరుల ఫీడ్ బ్యాక్,సేకరించేందుకుమీటింగ్,ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మండలపంచాయతీఅధికారిలింగయ్య , ఎం ఈ ఓ జీవన్ కుమార్ , పి హెచ్ సీ డాక్టర్ శివ శంకర్ , ఏ సీడీపీవో శ్రీమతి కమల , ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ ఈ బాలరాజు , ఆర్ డబ్ల్యూ ఎస్ గ్రిడ్ ఏ ఈ ఈ శ్రీమతి సరిత పీ ఆర్ ఏ ఈ రమేష్, ఏపీఓ సుదర్శన్ , పంచాయతీ కార్యదర్శులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

5
573 views