logo

దేశ సైన్యానికి దైవ బలం ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదేండ్ల మనోహర్ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

దేశ సైన్యానికి దైవ బలం
ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదేండ్ల మనోహర్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని విజయవాడలో ఇంద్ర కీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ నేతృత్వంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

4
833 views