logo

రూ.25 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన DSP, CI



TG: అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే లంచం కేసులో బుక్కయ్యారు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో సూర్యాపేట DSP కె. పార్థసారథి, CI వీరరాఘవులను ACB అదుపులోకి తీసుకుంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటానికి, అలాగే స్కానింగ్ సెంటర్ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు రూ.25 లక్షలు డిమాండ్ చేశారని, అభ్యర్థించడంతో రూ.16లక్షలకు తగ్గించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ACB వారిని పట్టుకుంది.

0
133 views