నేడు ముఖ్యమైన వార్త విశేషాలు.
నేడు రాజీవ్ యువ వికాసంపై సమీక్షించనున్న CM రేవంత్ నేడు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నేటి నుంచి 10 రోజుల పాటు బీజేపీ తిరంగా యాత్రఉగ్రవాదంపై పోరు ఆగదు-ప్రధాని మోదీ బలగాలు తగ్గించాలని భారత్, పాక్ డీజీఎంవోల నిర్ణయం ఈనెల 17 నుంచి ఐపీఎల్-2025 పునఃప్రారంభం మాల్దీవులకు భారత్ రూ.424 కోట్ల ఆర్థిక సహాయంబంగ్లాలో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో మరో 16 మంది మృతి