లోకేశ్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలి: ఎమ్మెల్యే కళా
బొబ్బిలిలో డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనాయకులు శనివారం సమావేశమయ్యారు. త్వరలోనే పార్టీ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. నారా లోకేశ్‌ని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అందరూ ఎన్నుకోవాలని చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు అభిప్రాయం వ్యక్తం చేయగా సభ్యులు అంగీకారం తెలిపారు.