logo

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు



విజయనగరం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా కృష్ణ ప్రసాద్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం జిల్లా గాజువాక అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా గతంలో పని చేశారు.
హైకోర్టు ఉత్తర్వులు మేరకు విజయనగరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా న్యాయ సేవా అధికార సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

2
3953 views