
ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
కేక్ కట్ చేసిన బుద్దా వెంకన్న
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-
ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
కేక్ కట్ చేసిన బుద్దా వెంకన్న
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ 2019లో టిడిపి ఓటమి పాలైన తర్వాత పార్టీ, కార్యకర్తలంతా...ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు మనోనిబ్బరాన్ని కల్పించేందుకు చంద్రబాబు కుటుంబం రాష్ట్ర నలుదిక్కుల ప్రజల క్షేమం కోసం అనేక త్యాగాలు చేశారని గుర్తుతెచ్చుకున్నారు. దానికి ప్రతిఫలంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తలంతా అండగా నిలిచారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీgaa చంద్రబాబు తీర్చిదిద్దారని కొనియాడారు. నేడు టీడీపీ మద్దతుతో అనేక పార్టీలు ఢిల్లీలో పాలన కొనసాగించాయని తెలిపారు.
చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ఉందని, 2082కి తెలుగుదేశం పార్టీ పుట్టి వందేళ్లు పూర్తి చేసుకుంటుందని సంతోషంతో కూడిన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వందేళ్ల పండుగను నారా దేవాన్ష్ నాయకత్వంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాడని నమ్మకాన్నిస్తున్నానన్నారు.
పార్టీని నడపడానికి చరిష్మా ఉండాలి.. అది నారా వారి కుటుంబానికి ఉంది..