శ్రీకాకుళం బీజేపీ జిల్లా అధ్యక్షులుగా .
సిరిపురం తేజేశ్వర రావు..
శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు జరిగిన నామినేషన్లలో ఆరుగురు అభ్యర్థులు పోటీ ఆరుగురు అభ్యర్థులులో పార్టీ అధిష్ఠానం సిరిపురం తేజేశ్వరరావుని ఖరారు చేసింది.సిరిపురం ఎన్నికతో జిల్లాలోని బీజేపీ వర్గాల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే పాల్గొన్నారు.