జర్నలిస్టుపై దాడి చేసిన వారిని శిక్షించాలి..Aima Media Srikakulam
జర్నలిస్టు పై దాడిని ఖండిస్తూ టెక్కలి ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యుజె నాయకులు డీఎస్పీ మూర్తికి వినతిపత్రం అందజేశారు. పాతపట్నం సీనియర్ రిపోర్టర్ పెద్దింటి తిరుపతిరావు ఇటీవల జరిగిన హత్యా ప్రయత్నం సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని అనంతరం జర్నలిస్టు పై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని డిఎస్పి ని కోరారు.