ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 4 వరకు జరగనున్న కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా బుధవారం క్యాంప్ కార్యాలయం లో నాగోబా జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా
ఈ సందర్భంగా నాగోబా ఆలయ కమిటి సభ్యులు జిల్లా పాలనాధికారి కి ఆహ్వాన పత్రిక ను అందించారు. జనవరి 31 వ తేదిన దర్బార్ నిర్వహించడం జరుగుతుంది.