logo

క్రికెట్ బెట్టంగ్ బుకీలను.. వదలిపెట్టేదే లేదు..!! విశాఖపట్నం CP..!!!

AIMA NEWS :-జనవరి 22:బుధవారం :ఏపీ
న్యూస్ 9:-శ్రీనివాస్ # :- ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా లో క్రికెట్ బెట్టంగ్ బుకీలును విశాఖపట్నం క్రైమ్ పోలీసులు పట్టుకొన్న విషయం అందరికి తెలిసిందే. అయితే కొంతమంది బుకీలు పరారు లో ఉన్నారు.అయితే కొంతమంది బుకీలను నిన్న టాస్క్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నలపై సెల్ ఫోన్లు మరియు లాప్ టాప్ లు, పెద్ద మొత్తం లో నగదు పట్టుకున్నారు. సుమారుగా కొన్నిరోజులు నుండి 170 కోట్లు లావాదేవీలు జరిపినట్లు పోలీస్ విచారణ లో తేలింది. అయితే ఇంకా కొంతమంది బుకీలు పారరీ లో ఉన్నారు. వారిని వదిలి పెట్టేది లేదు అని విశాఖపట్నం CP తెలిపారు.. ఇలాంటి ఇల్ లీగల్ పనులను చేసే వారిపై సైబర్ పోలీస్లు నిఘా ఉంటుంది అని. ఇలాంటి నేరం చేసే వారికీ విచారణ చేపట్టిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

8
1253 views