జీవీఎంసి కమిశానర్ బాధ్యతలు.. జిల్లా కలెక్టర్కు అప్పగించిన.. రాష్ట్ర ప్రభుత్వం..!!!
AIMA NEWS :-జనవరి 22:బుధవారం :ఏపీ
న్యూస్ 9 :-శ్రీనివాస్ వార్తలు :- విశాఖపట్నం జీవీఎంసి కమిశానర్ పి. సంపత్ కుమార్ వేరే జిల్లా కు బదిలీ కావడం తో.. కొన్ని రోజులు అ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అయిన, హార్వెందర్ ప్రసాద్ కు అప్పగించారు. ఈ నిర్ణయం ఫై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.. మళ్ళీ జీవీఎంసీ కొత్త కమిశానర్ కొన్నిరోజులులో అ పోస్ట్ ను ప్రభుత్వం భర్తీ చేయునుంది. ప్రస్తుతం జీవీఎంసీ కమిశానర్.బాధ్యతలను . జిల్లా కలెక్టర్ హార్వెందర్ ప్రసాద్ ఈ బాధ్యతలను తీసుకుంటారు ఇది విశాఖపట్నం జిల్లా వాసులు తెలుసుకొని.. ఏ పిర్యాదు జీవీఎంసి లో ఉన్న అ విభాగం అధికారులు తో సంప్రదించండి అని జిల్లా కలెక్టర్ తెలిపారు