logo

అనారోగ్యం తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జిల్లా విద్యా శాఖ అధికారిణి ప్రణీత ను మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.


కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎలాంటి ఆందోళనకు గురి కాకూడదని, మెరుగైన చికిత్స అందించడం జరుగుతున్నదని, ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటారని ధైర్యం చెప్పారు.

0
0 views