logo

మద్యానికి బానిసై... మీడియా టుడే మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. బైండ్ల లక్ష్మణ్..

మెదక్ జిల్లా మాసఇ మండలం కేంద్రంలోని నాసన్పల్లి గ్రామానికి చెందిన జింక కృష్ణ 45 సం, జింక కృష్ణ తాగుడుకు బానిసై తరచు భార్యతో గొడవ పడుతూ సోమవారం నాడు ఉదయం 7 గంటల నుండి 11 గంటల మధ్యలో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుడిసెలు ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించాడు. మృతునికి రిషిక్ ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మృతుని
అన్న జింక ముత్యాలు ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

0
243 views
1 comment  
  • Emmadi Rambabu

    గుడ్ కవరేజ్