logo

ఆకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన వి ఎన్ నాయక్ లావుడియారాజు నాయక్.

హనుమకొండ జిల్లా ఆకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆఫీస్ అడ్వకేట్ కాలనీ లో ఈ రోజు బానోత్ అనంతలక్ష్మి రవీందర్ నాయక్ దంపతులను శాలువా పూలదండలతో బొకేలతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఎన్ నాయక్ ఆకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ లంబాడ లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జిఎం లావుడియా రాజు నాయక్ చైతన్య డిగ్రీ కాలేజ్ సబ్ రిజిస్టర్ భూక్య మురళి భాస్కర్ రెడ్డి నాయక్ బిల్డర్ రాజు నాయక్ సేవలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులు సిద్దు నాయక్ ఆకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ డీజీఎం భూక్య మోహన్ నాయక్ కరంతోట్ తిరుపతి నాయక్ సుమన్ నాయక్ శ్రీనివాస్ జి ఎం అనిల్ వినోద్ అకౌంట్ సెక్షన్ అనిల్ రాజు టెలి కలర్స్ భావన మమత మానస రవి శంకర్ సతీష్ బోడ రాజేందర్ మహబూబాద్ ఆకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ టీం ఇన్చార్జ్ హచ్చులాల్ నాయక్ ప్రవళిక యమునా మొదలైన వారు పాల్గొని పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్న ఆకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అనంతలక్ష్మి రవీందర్ నాయక్.

3
1171 views