నీటి సంఘాల ప్రాజెక్టు కమిటీ ఎన్నికలలో 3 కి 3 కూటమి కైవసం...
సాలూరు నియోజకవర్గం లో డిసెంబరు 21 న
జరిగిన నీటి సంఘాల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికల్లో నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులు ఉండగా మూడుకి మూడు మంత్రి సంధ్యారాణి నాయకత్వంలో కైవశం చేసుకున్న కూటమి ప్రభుత్వం
వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు
చైర్మన్ గా మత్స గోదావరి
వైస్ చైర్మన్ గా పెంట సత్యం,
పెద్దగెడ్డ ప్రాజెక్టు
చైర్మన్ గా గుండ్రోతు పార్వతమ్మ
వైస్ చైర్మన్ గా యాసర్ల అప్పారావు, ఆండ్ర ప్రాజెక్టు
చైర్మన్ గా కోడి సతీష్ కుమార్
వైస్ చైర్మన్ గా పి. గంగునాయుడు,
చైర్మన్ , వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడిన వారందరికీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభినందనలు తెలియజేశారు.