logo

రామాపురం మండలంలో ఘనంగా జననేత జగన్ జన్మదిన వేడుకలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భగా రామాపురం మండలం నందు వైఎస్ఆర్ సీపీ బహుజన నాయకుడు జే.మహేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిరుపేదలకు మూడు నెలల కు సరిపడ నిత్యాసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యస్.అజీమ్,మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు,వి.అమర్నాథ్ రెడ్డి,కె. ఖతీబ్ బేగ్,తదితరులు పాల్గొన్నారు., ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరునవ్వే ఆయుధంగా,పోరాడే గుణమే బలంగా,మహానేత వైఎస్ఆర్ ఆశయాలే వారసత్వంగా, పేదలు,బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే వైఎస్ జగన్ అభిమతమన్నారు.రాష్ట్రంలో సంక్షేమ పథకాలును అమలు చేసి చరిత్ర సృష్టించారన్నారు.

0
0 views