రాష్ట్ర గురుకుల పాఠశాల కు.. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం..!!
AIMA MEDIA :-డిసెంబర్ 21:శనివారం :
న్యూస్ 9:- రాష్ట్రము లో 73 గురుకుల పాఠశాలలుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు. రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాలన లో బిల్లులు రాక ఇబ్బందులు పడ్డ గురుకులాల్లో సిబ్బంది చాలా ఇబ్బందులు ఏర్పడేవి దాన్ని దృష్టిలో పెట్టుకొని. పెండింగ్ లో ఉన్న బిల్లులు గాను,7.80 కోట్లు విడుదల చేసినట్లు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లా అధికారులు ద్వారా నేరుగా గురుకుల పాఠశాల అకౌంట్ లో పడుతుంది అని తెలిపారు