logo

జబర్దస్త్ అప్పారావు ని లాఫింగ్ క్లబ్ లో ఆహ్వానించిన దాడివాసు

ఆకర్ష్ టీవీ అనకాపల్లి: జబర్దస్త్ అప్పారావు మంగళవారం శ్రీ లక్ష్మీ గార్మెంట్స్ పెరుగు బజార్ అనకాపల్లి సందర్శించారు.ఈ సందర్బంగా ప్రొప్రైటర్ దాడివాసు మరియు ముప్పన షాపింగ్ మాల్ ప్రొప్రైటర్ ముప్పన సుబ్రహ్మణ్యం కొంతసేపు మాట్లాడారు,జబర్దస్త్ అప్పారావు లాఫింగ్ క్లబ్ విశేషాలు మరియు లాఫింగ్ క్లబ్ సభ్యత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. లాఫింగ్ క్లబ్ లో జాయిన్ అవమని అప్పారావు ని కోరారు.ఈ కార్యక్రమం లో లాఫింగ్ క్లబ్ మెంబర్స్ బొడ్డేటి మోహన తధితరులు పాల్గొన్నారు

19
2123 views