logo

అభిమానికి తగిలిన బంతి.. మిచెల్ ఏం చేశాడంటే?



పంజాబ్ కింగ్స్ ధర్మశాల స్టేడియంలో జరిగిన
మ్యాచుకు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా CSK ప్లేయర్
డారిల్ మిచెల్ కొట్టిన షాట్ ప్రమాదవశాత్తు అభిమానికి
తగిలింది. దీంతో అతని ఐఫోన్ కింద పడిపోయి
పాడైపోయింది. ఇది గమనించిన మిచెల్ అతనికి
క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా తన చేతి గ్లాజును
అభిమానికి అందించి తప్పును సరిదిద్దుకున్నారు. దీనికి
సంబంధించిన వీడియో వైరలవుతోంది.

0
0 views