logo

పోగొట్టుకున్న బ్యాగ్ ప్రయాణికునికి అందజేసిన ఆర్టీసీ స్టేషన్ మేనేజర్


బుధవారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెంకటరమణ అనే పాసింజర్ విశాఖపట్నం నుంచి విజయనగరం ప్రయాణం చేశారు , ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న బ్యాగ్ బస్సులోని మరిచిపోయి బస్సు దిగిపోయారు, బస్ టికెట్ ఆధారంగా బస్సు యొక్క వివరాలు తెలుసుకుని అతను యొక్క వివరాలు తెలుసుకుని బాధితుడికి బ్యాగ్ ఇవ్వడం జరిగింది. పోయిన బ్యాగ్ ఇవ్వడంతో ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ, శ్రీనివాసరావు ఎల్లారావు పాల్గొన్నారు.

4
1594 views